కారుతో గుద్ది.. వేట కొడవళ్లతో దాడి చేసి హత్య..చేశారు. ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని శివ గంగా కాలనీలో ఈ దారుణం జరిగింది. భరత్ నగర్ కు చెందిన బొడ్డు మహేష్ ను హత్య చేశారు దుండగులు. ఇటీవల చైతన్యపురిలోని ఓ క్లినిక్ లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన కేసులో బెయిల్ పై వచ్చాడు మహేష్.
దింతో భరత్ నగర్ కు చెందిన బొడ్డు మహేష్ ను హత్య చేశారు దుండగులు. పాత కక్షలు నేపథ్యంలో హత్య జరిగినట్టు భావిస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం పోలీసుల ప్రత్యేక బృందాలు గాలింపు చేస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
కారుతో గుద్ది.. వేట కొడవళ్లతో దాడి చేసి హత్య..
ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని శివ గంగా కాలనీలో దారుణం
భరత్ నగర్ కు చెందిన బొడ్డు మహేష్ ను హత్య చేసిన దుండగులు
ఇటీవల చైతన్యపురిలోని ఓ క్లినిక్ లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన కేసులో బెయిల్ పై వచ్చిన మహేష్
పాత కక్షలు నేపథ్యంలో… pic.twitter.com/awyQqKtpMu
— BIG TV Breaking News (@bigtvtelugu) March 23, 2025