రేవంత్ రెడ్డికి నిరసన సెగ..డౌన్ డౌన్ అంటూ సెక్రటేరియట్ కి బయలుదేరిన మూసి బాధితులు!

-

రేవంత్ రెడ్డికి నిరసన సెగ.. లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటు సెక్రటేరియట్ కి ర్యాలీగా బయలుదేరారు మూసి బాధితులు. పోలీసులు అడ్డుకున్నా కూడా లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటు సెక్రటేరియట్ కి ర్యాలీగా బయలుదేరారు మూసి బాధితులు.

The closed victims who left as a rally from the Langar House to the CM’s Down Down Antu Secretariat

అటు హైదరాబాద్‌ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతాహవరం నెలకొంది. హైదరాబాద్‌ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేసే ఇళ్లకు మార్క్ చేస్తున్న అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పునరావాసం కోసం వివరాల సేకరణకు అధిఅక్రూలు వస్తే అడ్డుకుంటున్నారు. సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటున్నారు మూసీ నివాసిత ప్రజలు.. ఇళ్లకు మార్క్‌ వేయకుండా అధికారులను వెనక్కి పంపుతున్నారు స్థానికులు. దింతో కొత్తపేట మారుతినగర్‌లో అధికారుల సర్వే నిలిచిపోయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version