Hyd: కిలాడీ లేడీని ఎరగా వేసి యువకున్ని ముంచేసిన ముఠా !

-

కిలాడీ లేడీని ఎరగా వేసి…నిలువు దోపిడి చేసింది ఓ దొంగల ముఠా. ఈ సంఘటన హైదరాబాద్‌ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కిలాడీ లేడీని ఎరగా వేసి యువకుడిని బెదిరించారు. పోలీసులు, మీడియాకు పట్టిస్తామంటూ బ్లాక్ మెయిల్ చేసింది ఓ దొంగల ముఠా. కారులో తీసుకుని వెళ్లి పెట్రోల్ బంకు లో స్కాన్ చేయించి డబ్బులు దోచుకుంది ఆ ముఠా.

The gang drowned the young man by baiting the Kiladi lady

డేటింగ్ యాప్ ద్వారా గాలం వేసిన కేటుగాళ్ళు….కిలాడీ లేడీని ఎరగా వేసి యువకుడిని బెదిరించారు. ఆ తర్వాత డబ్బులన్ని కొట్టేశారు. ఈ సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగగా… ఆలస్యంగా వెలుగులోకి ఈ ఘటన వచ్చింది. ఇక ఆ బాధితుడి ఫిర్యాదుతో ipc 382, 120(బీ) రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని…నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version