బాత్రూంలో ఇద్దరు వ్యక్తులతో రొమాన్స్‌.. అడ్డంగా భర్తకు దొరికిన భార్య !

-

వివాహేతర సంబంధం పెట్టుకున్న..ఓ యువతి గుట్టు రట్టైంది. ఓ హోటల్ బాత్రూంలో ఇద్దరు వ్యక్తులతో అడ్డంగా భర్తకు దొరికింది ఓ భార్య. దీంతో ఆమెను చితక బాదాడు భర్త. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Romance with two people in the bathroom

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాస్‌గంజ్‌లో ఓ డాక్టరుకు తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను ఫాలో అవ్వగా.. ఓ హోటల్ గదిలో ఉన్న బాత్రూంలో ఇద్దరు మగ వాళ్లతో అసభ్యకరమైన రీతిలో పట్టుబడింది. దీంతో పట్టుబడిన భార్య, వ్యక్తులపై భర్త, బంధువులు తీవ్రంగా దాడి చేశారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version