నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి తెలంగాణ శాసనమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్.

-