బర్త్ డే స్పెషల్.. ‘సూర్య 44’ మూవీ గ్లింప్స్ చూశారా?

-

తమిళ స్టార్ హీరో సూర్య, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్‌ సుబ్బరాజుది కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #Suriya 44 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. మంగళవారం (జులై 23) సూర్య పుట్టినరోజు సందర్భంగా Suriya 44 గ్లింప్స్ను రిలీజ్ చేసి సూర్య ఫ్యాన్స్కు మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ గ్లింప్స్తో సూర్యకు బర్త్ డే విషెస్ చెప్పింది. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సూర్య 44′ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డేతో పాటు మలయాళ స్టార్ హీరో జోజు జార్జ్‌, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవలే సూర్య ‘కంగువా’ సినిమా షూటింగ్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. దీంతో పాటు మరిన్ని ప్రాజెక్టుల్లో ఆయన బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news