ములుగు నియోజకవర్గ ప్రజలకు గుడ్ న్యూస్. ములుగు నియోజకవర్గ పరిధిలో మల్లంపల్లిని మండలం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది రెవెన్యూ శాఖ. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్క.. ఈ మేరకు ములుగు నియోజకవర్గ పరిధిలో మల్లంపల్లిని మండలంను సాధించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క.