ఏప్రిల్ 3న తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే సంబంధిత నేతలకు సంకేతాలు కూడా పంపినట్లు తెలుస్తోంది. వారిలో రాజగోపాల్, సుదర్శన్, వివేక్ పేర్లు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది.

వాకాటి శ్రీహరి పేరు దాదాపు ఖాయం కాగా.. మరో స్థానం కోసం ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య రేసులో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఏప్రిల్ 3న తెలంగాణ కేబినెట్ విస్తరణ..!
ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం
ఇప్పటికే సంబంధిత నేతలకు సంకేతాలు కూడా పంపినట్లు తెలుస్తోంది
వారిలో రాజగోపాల్, సుదర్శన్, వివేక్ పేర్లు ఖాయమైనట్లు ప్రచారం
వాకాటి శ్రీహరి పేరు దాదాపు ఖాయం కాగా.. మరో… pic.twitter.com/cvx7mfhQda
— BIG TV Breaking News (@bigtvtelugu) March 26, 2025