సీఎల్పీ కార్యాలయాలు కూల్చి కొత్త భవనాలను నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కొత్త కౌన్సిల్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. అతి త్వరలోనే కొత్త కాన్సిల్ భావన నిర్మాణం చేపడతామని.. పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
సచివాలయంలో రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా కోటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ బాధ్యతలను స్వీకరించారు. మొత్తం తొమ్మిది దసరాలపై సంతకాలు చేశారు వీటిలో నల్లగొండ నుంచి ధర్మాపురం ముచంపల్లి రహదారిని నాలుగు లైన్లుగా చేయడం కోడంగల్ దుద్యాల రహదారి విస్తీర్ణానికి సంబంధించిన దత్రాలు ఉన్నాయి. రానున్న రెండు లేదా మూడు ఏళ్లలో రహదారుల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటామని ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో తన లోక్సభ స్థానానికి రాజీనామా చేయనున్నారు వెంకటరెడ్డి. రేపు ఢిల్లీకి వెళ్ళను నేపథ్యంలోనే కోమటిరెడ్డి పై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.