గాంధీ భవన్ కు రండి..జనారెడ్డికి TPCC ఫోన్‌ !

-

జానారెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్లీజ్ ఒక్కసారి గాంధీ భవన్ కు రండి.. అంటూ జానారెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిక్వెస్ట్ చేస్తూ…జానారెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Tpcc mahesh kumar goud Phone Call To Jana Reddy

దీంతో చివరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుల పీసీసీ చీఫ్ ఫోన్ చేసి బతిమలాడే పరిస్థితులు వచ్చాయంటూ గూలాబీ పార్టీ సోషల్ మీడియా కామెంట్స్‌ చేస్తోంది. ఇది కాంగ్రెస్ పాలనా అంటే.. అని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక అటు…10 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు రహస్యంగా భేటీ అయినట్లు నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.  అయితే.. రహస్యంగా భేటీ అయినట్లు వార్త రావడంతో.. సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయి.. మ్యాటర్ సెటిల్ చేశారట.

Read more RELATED
Recommended to you

Latest news