తెలంగాణ పాలిసెట్ పరీక్షకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే ?

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. మే 24న ‘పాలిసెట్-2024’ని నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 28 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చని తెలిపారు. రూ. 300 ఆలస్య రుసుముతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Ts Polycet 2024 Registration Window Closing Today, Apply Now At Polycet

మే 24న పరీక్ష నిర్వహించి, 10 రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ‘పాలిసెట్’ నిర్వహిస్తారు సైట్: https://polycet.sbtet.telangana.gov.in

Read more RELATED
Recommended to you

Latest news