TSPSC exam : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. టీఎస్పీఎస్సీ పరీక్షలు అన్ని రీ-షెడ్యూల్ ?

-

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. టీఎస్పీఎస్సీ పరీక్షలు అన్ని రీ-షెడ్యూల్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. TSPSC నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది.

TSPSC exams all re-scheduled

త్వరలోనే పరీక్షల నిర్వహణ తేదీలను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు TSPSC చైర్మన్, సెక్రటరీలతో సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news