నేడు తెలంగాణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రానున్నారు. ఇవాళ ఉ. 9 గంటలకు నాగ్ పూర్ నుంచి హెలికాప్టర్ లో సిర్పూర్ కాగజ్ నగర్ కు చేరుకోనున్నారు నితిన్ గడ్కరీ. ఉ.10.30 నుంచి 11.30 గంటల వరకు రూ.5,413 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో పాల్గొంటారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

మ.1 నుంచి 3.30 వరకు కన్హా శాంతివనం సందర్శన ఉంటుంది. ఇవాళ సా.5 గంటలకు అంబర్ పేట ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సా.6 గంటలకు అంబర్ పేట్ సభలో పాల్గొననున్నారు నితిన్ గడ్కరీ.
- నేడు తెలంగాణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..
- ఉ. 9 గంటలకు నాగ్ పూర్ నుంచి హెలికాప్టర్ లో సిర్పూర్ కాగజ్ నగర్ కు చేరుకోనున్న నితిన్ గడ్కరీ..
- ఉ.10.30 నుంచి 11.30 గంటల వరకు రూ.5,413 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
- మ.1 నుంచి 3.30 వరకు కన్హా శాంతివనం సందర్శన
- సా.5 గంటలకు అంబర్ పేట ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం
- సా.6 గంటలకు అంబర్ పేట్ సభలో పాల్గొననున్న నితిన్ గడ్కరీ