కామారెడ్డిలో పల్లె వెలుగు బస్సుకు పెను ప్రమాదం..35 మంది ప్రయాణికులు !

-

కామారెడ్డిలో పల్లె వెలుగు బస్సుకు పెను ప్రమాదం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాలో దట్టమైన పొగ మంచు వల్ల ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు వద్ద పొగ మంచు వల్ల రాంగ్ రూట్లో ఆర్టీసీ బస్సును ఢీకొట్టే యత్నంలో చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు నిలిపివేశారు డ్రైవర్.

Village light in Kamareddy is a big accident for the bus

దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. కామారెడ్డి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న సమయంలో పల్లె వెలుగు బస్సు కు పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news