మందుబాబులకు బిగ్ షాక్…ఇవాళ, రేపు కూడా వైన్స్ బంద్

-

మందుబాబులకు బిగ్ షాక్…ఇవాళ, రేపు కూడా వైన్స్ బంద్ కానున్నాయి. వైన్స్ బంద్ రేపటి వరకు పొడిగించారు. హైదరాబాద్ పరిధిలో ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు వై న్స్ బంద్ ఉండగా..

Wine shops to be closed on tues day

పోలింగ్ తర్వాత ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా వైన్స్ బంద్ రేపు ఉదయం 6 గంటల వరకు పొడిగించారు హైదరాబాద్ సీపీ. దీంతో మందుబాబులు నిరాశకు గురయ్యారు. కాగా ఇవాళ నాలుగో విడత పోలింగ్‌ లో భాగంగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news