హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ ముందు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ ఆఫీస్ ను ముట్టడించారు కొందరు మహిళా కాంగ్రెస్ నేతలు. దీంతో మహిళా కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే… పోలీసులు, మహిళా కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
మహిళా రిజర్వేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ… బీజేపీ ఆఫీస్ ముట్టడికి మహిళా కాంగ్రెస్ నేతలు యత్నం చేశారు. దీంతో పోలీసులు, మహిళా కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
బీజేపీ ఆఫీస్ ముట్టడికి మహిళా కాంగ్రెస్ నేతల యత్నం
మహిళా రిజర్వేషన్ ను అమలు చేయాలని డిమాండ్
పోలీసులు, మహిళా కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట pic.twitter.com/VCu2afrTKR
— BIG TV Breaking News (@bigtvtelugu) March 22, 2025