టాలీవుడ్ ఇండస్ట్రీ లో కలకలం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో సినీ దర్శకుడు అదృశ్యం అయ్యాడు. మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్న తెలుగు సినిమా డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ (46) అదృశ్యం అయ్యాడు. ఈ నెల 4వ తేదీన బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు తెలుగు సినిమా డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ.
కుటుంబ సభ్యులు ఎంత వెతికినా రమేష్ కృష్ణ ఆచూకీ లభించలేదు. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు తెలుగు సినిమా డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ భార్య శ్రీదేవి. దింతో తెలుగు సినిమా డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ మిస్సింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక తెలుగు సినిమా డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ మిస్సింగ్+పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ లో సినీ దర్శకుడి అదృశ్యం
మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్న తెలుగు సినిమా డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ (46)
ఈనెల 4వ తేదీన బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాని ఓం రమేష్ కృష్ణ
కుటుంబ సభ్యులు ఎంత వెతికినా లభించని రమేష్ కృష్ణ ఆచూకీ
మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు… pic.twitter.com/FeTkRjNhVw
— BIG TV Breaking News (@bigtvtelugu) January 23, 2025