ధోనీ రికార్డును బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్…?

-

క్రికెట్ అభిమానులకు డబల్ ధమాకా. ఒక్కవైపు ఐపీఎల్ స్టార్ట్ అవ్వగా.. మరోవైపు మహిళల క్రికెట్ మ్యాచ్ లు కూడా మొదలయ్యాయి. ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ ప్రారంభమయ్యేందుకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ ఆస్ట్రేలియా మహిళా వికెట్ కీపర్ ఎలిసా హీలీ అంతకు ముందే ఒక అద్భుతమైన వరల్డ్ రికార్డ్ సాధించింది. హీలీ ఇటీవలే మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికైంది.

elisa
elisa

అయితే టీ-20 ఫార్మాట్‌లో అత్యధిక మందిని ఔట్ చేసిన వికెట్ కీపర్‌గా మహేంద్రసింగ్ ధోని నమోదైన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్ర్క్ చేసింది ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలిసా హీలీ. ధోని 98వ మ్యాచ్‌లో 91వ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయగా, హీలీ మాత్రం 114వ మ్యాచ్‌లో ఆ ఫీట్ సాధించింది. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ మిషెల్ స్టార్క్ భార్య అలిసా హీలీ అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే అని అందరికి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news