కామారెడ్డి జిల్లా బొగ్గు గుడిసె వాగులో కార్మికులు చిక్కుకున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో ఉధృతంగా బొగ్గు గుడిసె వాగు ప్రవహిస్తోంది. ఈ తరుణంలోనే వాగులో చిక్కుకుపోయి, వాటర్ ట్యాంకర్ పై ఎక్కి కాపాడాలని కార్మికులు ఆర్తనాదాలతో ఆవేదన వ్యర్థం చేసారు.

బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తూ, వాగు వరదలో చిక్కుకుపోయారు కార్మికులు. ఈ సంఘటన వీడియో వైరల్ గా మారింది.
షాకింగ్ వీడియో
కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గు గుడిసె వాగు
వాగులో చిక్కుకుపోయి, వాటర్ ట్యాంకర్ పై ఎక్కి కాపాడాలని కార్మికుల ఆర్తనాదాలు
బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తూ, వాగు వరదలో చిక్కుకుపోయిన కార్మికులు pic.twitter.com/btKTbm6FKf
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2025