18 లక్షల రూపాయలకి రెండేళ్ల బాబుని అమ్మేసిన తండ్రి… కారణమేంటంటే…?

-

నిజంగా ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఈ ఘటన చైనా లో చోటు చేసుకుంది డబ్బులు కోసం రెండేళ్ల కొడుకుని తండ్రి అమ్మేశాడు. అయితే తనకి డబ్బులు ఎందుకు అవసరం పడ్డాయో చూశారంటే షాక్ అవుతారు… ఈ సంఘటన వెలుగు లోకి వచ్చాక పోలీసులు అతన్ని అదుపు లోకి తీసుకున్నారు.

xie తన రెండవ భార్యతో గొడవ పడేవాడు. ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ వీళ్ళు పడుతూనే వుండే వారు. అయితే తన ఉద్యోగానికి సంబంధించి పనుల మీద వేరే ఊరు వెళుతూ తన మొదటి భార్య కుమారుడిని తన సోదరుడు లైన్ ఇంట్లో వదిలేసి వెళ్లాడు.

అయితే గత నెల లో తన కొడుకుని సోదరుడు ఇంటి నుండి తీసుకెళ్లాడు తన తల్లి తనని చూడాలని అనుకుంటోంది అని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత కూడా తన సోదరుడికి కొడుకుని అప్పగించలేదు.

దీనితో లిన్ పోలీసులుని సంప్రదించాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. ఈ దర్యాప్తులో పిల్లలు లేని దంపతులు కి తండ్రి 158,000 యువాన్లకి అమ్మినట్లు తెలుస్తోంది. అయితే ఆ డబ్బు తో రెండో భార్యని దేశం లో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. గత నెల లో కూడా ఇలాంటి కేసులు కొన్ని చైనా లో చోటు చేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version