దేశ వ్యాప్తం గా ఉన్న మహిళలకు బంగారం విషయంలో శుభవార్త వస్తుంది. ఈ రోజు దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీ గా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గొల్డ్ పై రూ. 250 వరకు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 270 వరకు తగ్గింది. అయితే తెలుగు రాష్ట్రా ల లో సరిగ్గా పెళ్లీల సిజన్ లో బంగారం ధరలు తగ్గడం తో బంగారం వినియోగ దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు ఎక్కువ గా పెరగడం లేదు. శని వారం కూడా బంగారం ధరల లో ఎలాంటి మార్పలు లేకుండా స్థిరంగా ఉంటుంది.
ఈ రోజు అయితే ఏకంగా రూ. 270 వరకు తగ్గింది. అయితే మన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో మాత్రం బంగారం ధరలు స్వల్పం గా పెరిగాయి. కాగ ఈ రోజు దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి,
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 250 వరకు తగ్గి రూ. 45,750 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 270 వరకు తగ్గి రూ. 49,910 వద్ద ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 250 వరకు తగ్గి రూ. 45,750 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 270 వరకు తగ్గి రూ. 49,910 వద్ద ఉంది.
మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 250 వరకు తగ్గి రూ. 47,900 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 280 వరకు తగ్గి రూ. 52,250 వద్ద ఉంది.
మనదేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 170 వరకు పెరిగి రూ. 48,270 కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 170 పెరిగి రూ. 49,270 కు చేరుకుది.
కోల్ కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 200 వరకు తగ్గి రూ. 48,300 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 200 వరకు తగ్గి రూ. 51,000 వద్ద ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 250 వరకు తగ్గి రూ. 45,750 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 270 వరకు తగ్గి రూ. 49,910 వద్ది ఉంది.