మరో మహమ్మారికి రెడీ అవ్వండి: డబ్ల్యూహెచ్‌ఓ

-

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 73 వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ (డబ్ల్యూహెచ్‌ఓ) వర్చువల్ సెషన్‌ లో కీలక విషయం చెప్పింది. సైన్స్, సొల్యూషన్స్ మరియు పట్టుదలతో కరోనా వైరస్ ను ఓడించవచ్చని చెప్పింది. ఇది ప్రపంచ సంక్షోభం అయినప్పటికీ, అనేక దేశాలు మరియు నగరాలు సమగ్రమైన… స్పష్టమైన ప్రణాళిక ద్వారా కరోనాను ఎదుర్కొన్నాయి అని చెప్పారు.

వ్యాక్సిన్లు, డయాగ్నస్టిక్స్ మరియు చికిత్సా అభివృద్ధిని వేగవంతం చేస్తూ ప్రపంచం మొదటిసారి అడుగులు వేసింది అని చెప్పింది. ప్రపంచం ఇప్పుడు తదుపరి మహమ్మారికి సిద్ధం కావాలని హెచ్చరికలు చేసింది. భవిష్యత్తులో వచ్చే ప్రతీ అంటూ వ్యాధికి సిద్దంగా ఉండాలని, కఠిన నిర్ణయాలు, ఆరోగ్య లక్ష్యాలపై ప్రపంచం వెనక్కు తగ్గవద్దని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి అనేది సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ స్థిరత్వానికి పునాది అనే విషయం మైండ్ లో పెట్టుకోవాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news