ప్రపంచంలో పాస్లిస్ట్ నిరోధనానికి చాలా దేశాలు ప్రత్రేక కూటమిలుగా ఏర్పాడి..ప్లాస్టిక్ రహిత ప్రపంచం చూడాలని ముందుకు వస్తున్నాయి..అయితే తాజాగా చాలా అగ్ర దేశాలు చెత్త నిర్వహణలో దారుణంగా వ్యవహరిస్తున్నాయి..ప్లాస్టిక్‌ను నియంత్రించడంలో విఫలం చెందాయి.పైగా మూడో ప్రపంచ దేశాలే పాస్టిక్‌ను ఎక్కువ ఉపయోగిస్తున్నారు అంతర్జాతీయ వేదికపై విమర్శలు చేస్తాయి అగ్ర దేశాలు. ప్రపంచంలో నివాసానికి ఆమోదయోగ్యం అయిన..ఉత్తమ నివాస దేశాలుగా పేరుగాంచిన యూఎస్, యూకే చెత్త నిర్వహణలో మాత్రం వెనుకబడ్డాయని తాజా అధ్యయనంలో వెల్లడయ్యాయి..ప్రపంచంలోనే అతి ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ దేశాల నుంచే పోగుపడుతున్నాయని.. అధ్యయన ఫలితాలు ప్రముఖ సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురింది..ప్రజలందరికీ నిత్యావసరాలైన నీరు, ఆహారంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్స్ వచ్చి చేరింది.
ప్లాస్టిక్ నిర్వహణలో చెత్త దేశాలు ఇవే..!
-