గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మా భూములను లాక్కొని ఆడవాళ్ళు అని కూడా చూడకుండా మమ్మల్ని అర్దరాత్రి సెంట్రల్ జైల్లో వేసింది. నాడు ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశాడు. మాకు న్యాయం చేయండి సారూ? అని హరీష్ రావు దగ్గరికి వెళితే మీరు ఎవరో నాకు తెలియదు వెళ్లండి అన్నారు.
మా భూములకు కనీసం నష్టపరిహారం అయినా ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేదు.ఇప్పుడు మహబూబాబాద్‌కు ఏం చేయడానికి వస్తారు? అని బాబునగర్ తండాకు చెందిన గిరిజన మహిళా రైతు బీఆర్ఎస్ పార్టీపై సీరియస్ అయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని మేము అధికారం పోయాక ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తున్నాము? అని మహబూబాబాద్ జిల్లా గిరిజన మహిళా రైతు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర స్థాయిలో మండిపడింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం మా భూములను లాక్కొని ఆడవాళ్ళు అని కూడా చూడకుండా మమ్మల్ని అర్దరాత్రి సెంట్రల్ జైల్లో వేసింది : బాబునగర్ తండా గిరిజన మహిళా రైతు
నాడు ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశాడు.
మాకు న్యాయం చేయండి సారూ అని హరీష్ రావు దగ్గరికి వెళితే మీరు ఎవరో… pic.twitter.com/xmYSQQ18UB
— BIG TV Breaking News (@bigtvtelugu) November 21, 2024