ఈనెల 8,9 తేదీల్లో వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఈ ప్లీనరీ నిర్వహించనున్నారు. వైఎస్సార్ సీపీ పార్టీ ఆవిర్బావం తరువాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ కూడా ఇదే. అయితే.. వైసీపీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ప్రత్యేక వంటకాలు ఆకర్షణీయంగా నిలిచాయి. నాటుకోడి నుంచి చేపల పులుసు వరకు మేనూ లిస్ట్ ఇదే…