ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇదే…!

-

ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్ అయ్యింది. ఈ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసింది.ప్రతీరోజు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

 

పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

 

 

మార్చి 18- ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)

మార్చి19- సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)

మార్చి 21- థర్డ్‌ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)

మార్చి 23-మాథ్స్

మార్చి 26-భౌతిక రసాయన శాస్త్రం

మార్చి 28-బయాలజీ

మార్చి 30- సోషల్ స్టడీస్ .

Read more RELATED
Recommended to you

Exit mobile version