నేడే ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ స్టీల్ ప‌రిర‌క్ష‌ణ దీక్ష

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో ని విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ప్ర‌యివేటీక‌ర‌ణ నిర‌సీస్తు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేడు విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ సంఘీభావ దీక్ష చేయ‌నున్నాడు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంఘీభావ దీక్ష లో ఉంటార‌ని జ‌న‌సేన వ‌ర్గాలు తెలిపారు. ప‌న‌వ్ క‌ళ్యాణ్ ఈ దీక్ష ను గుంటూర్ జిల్లా లోని మంగ‌ళ‌గిరి లో గ‌ల జ‌న‌సేన కార్య‌ల‌యం లో చేయ‌నున్నాడు.

దీక్ష కు కావాల్సిన ఏర్పాట్ల ను జ‌న‌సేన వ‌ర్గాలు ఇప్ప‌టి కే పూర్తి చేశాయి. కాగ కేంద్ర ప్ర‌భుత్వం గ‌త కొద్ది రోజుల నుంచి విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌యివేటీక‌రించాల‌ని అడుగులు వేస్తుంది. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఉన్న ప‌లు రాజకీయ పార్టీ లు విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ కోసం ఉద్య‌మాలు చేస్తున్నారు. ఈ ఉద్య‌మం లో భాగం గా నేడు జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ‌క సంఘీభావ దీక్ష చేయ‌నున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version