చెన్నైలో భారీ వర్షాలు…ఈ రైళ్లు, విమానలు రద్దు !

-

చెన్నైలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో చెన్నైని ముంచెత్తున్నాయని అంటున్నారు. అయితే..చెన్నైలో వర్షాల నేపథ్యంలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వెళ్లే ఆరు విమానా సర్వీసులు రద్దు అయ్యాయి. చెన్నై-మధురై: ఇండిగో ఎయిర్‌లైన్స్ (ఉదయం 6.55), చెన్నై-సేలం: ఇండిగో ఎయిర్‌లైన్స్ (ఉదయం 10.35), మధురై-చెన్నై: ఇండిగో ఎయిర్‌లైన్స్ (ఉదయం 10 గంటలకు) విమానా సర్వీసులు రద్దు అయ్యాయి.

Trains and flights canceled due to heavy rains in Chennai

మధురై-చెన్నై: స్పైస్ జెట్ (మధ్యాహ్నం 2.40), శిరిడీ – చెన్నై: స్పైస్ జెట్ (1.40), సేలం-చెన్నై: ఇండిగో ఎయిర్‌లైన్స్ (సాయంత్రం 6 గంటలకు) విమానా సర్వీసులు రద్దు అయ్యాయి. ఇక అటు తిరుపతి నుంచి తమిళనాడు రాష్ట్రం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు అయ్యాయి. తిరుపతి- చెన్నై సెంట్రల్ (16203) తిరుపతి ఎక్స్ప్రెస్, తిరుపతి- చామరాజనగర్ (16220)కాట్పాడి మీదుగా కర్ణాటక రాష్ట్రానికి వెళ్లే రైళ్లను తాత్కాలికంగా రద్దు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version