వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం..ఎవరు ఎన్ని ఓట్లు వేశారంటే ?

-

వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు… లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు పడ్డాయి. అలాగే వ్యతిరేకంగా 232 ఓట్లు పడడం జరిగింది. 12 గంటల పాటు సుదీర్ఘంగా ఈ వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్ సభలో చర్చ జరిగింది.

Lok Sabha approves Waqf Amendment Bill

అనంతరం ఈ వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది.. అర్ధరాత్రి 12 గంటలకు దాటినా కూడా… ఈ సవరణ బిల్లు పైన చర్చ నిర్వహించారు. అనంతరం ఓటింగ్ కూడా నిర్వహించారు. ఈ తరుణంలోనే లోక్సభలో ఈ వక్ఫ్ సవరణ బిల్లు పాస్ అయింది. ఇవాళ రాజ్యసభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు రానుంది.

 

  • వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం..
  • బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు
  • 12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లుకు లోక్ సభ ఆమోదం
  • అర్ధరాత్రి దాటే వరకు జరిగిన వక్ఫ్ సవరణ బిల్లు పై చర్చ, ఓటింగ్
  • నేడు రాజ్యసభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version