తిరుమలలో భారీ వర్షాలు….ఇవాళ ఆ దర్శనాలు రద్దు !

-

తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ షాక్‌. బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి పాలక మండలి. తిరుమల నిన్న రాత్రి నుంచి ఏడతేరిపి లేకుండా కురుస్తోంది వర్షం. ఈ తరుణంలోనే..ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి పాలక మండలి. భారీ వర్షలు కారణంగా ముందస్తు జాగ్రత్తగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి.

Big shock for devotees going to Tirumala TTD Governing Council has canceled break darshans

ఇది ఇలా ఉండగా… తిరుపతికి రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. ఇవాళ 20 సెంటీ మీటర్ల వర్షం పడనుందట. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ,రేపు తిరుపతి, చిత్తూరు జిల్లా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఒక్క రోజులోనే 20 సెంటీ మీటర్ల వర్షం కురవవచ్చని అంచనా వేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version