చాలామందితో రిలేషన్ పెట్టుకున్నా: త్రిష

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చాలా సినిమాల్లో నటించి బాగా పాపులారిటీని సంపాదించుకుంది. పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీయంట్రి ఇచ్చింది త్రిష ఇప్పుడు వరుస సినిమాల్లో అవకాశాలని పొందుతుంది అటు తమిళ మలయాళం కాకుండా ఇటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది. విశ్వంభరా సినిమాతో ప్రేక్షకులు ముందుకి మళ్ళీ రాబోతోంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో త్రిష ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

నేను అనేక మందితో డేటింగ్ చేశాను రిలేషన్షిప్ కూడా పెట్టుకున్నాను కానీ ఇప్పటిదాకా ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతో జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉండదు. పెళ్లి అంటే ఒక బాధ్యత ఒకానొక సమయంలో తన వల్ల కాదు అనిపించింది కానీ ఇప్పుడున్న వయసులో కచ్చితంగా నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకుంటున్నాను సెల్ఫ్ లవ్ అనేది అద్భుతంగా ఉంటుంది అని త్రిష చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news