రేపు TS PECET-2023 ఫలితాలు

-

టీఎస్ -పిఈసెట్ -2023 ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, శాతవాహన వర్సిటీ వీసీ మల్లేశ్ ఈ ఫలితాలను రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు https: //pecet.tsche.ac.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు పీఈసెట్ పరీక్ష నిర్వహించారు. ఫ‌లితాలు https://pecet.tsche.ac.in/ అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ‌ని టీఎస్ పీఈసెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ రాజేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు టీఎస్ పీఈసెట్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన పరీక్షల విషయంలో వేగం పెంచింది తెలంగాణ పబ్లిక్ సర్వీక్ కమిషన్. ఇప్పటికే పలు పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించగా… కొన్నింటిని నిర్వహించింది. ఎంతో కీలకమైన గ్రూప్ – 1 పరీక్ష రద్దు కాగా…. మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించారు. రేపోమాపో ప్రాథమిక కీ ని విడుదల చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. ఇదే సమయంలో…. తుది ఫలితాలను ఇవ్వటం, మెయిన్స్ పరీక్షల తేదీలపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version