శివ బాలకృష్ణ కేసులో ట్విస్ట్.. IAS అరవింద్ కుమార్ పేరు..?

-

శివ బాలకృష్ణ కేసులో ట్విస్ట్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కన్ఫెక్షన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకి వచ్చాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరుని శివ బాలకృష్ణ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. శివ బాలకృష్ణ ద్వారా అడ్డగోలుగా అరవింద్ కుమార్ అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. అరవింద్ కుమార్ ఒత్తిడితోనే నార్సింగ్ లో ఒక వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.

Big shock for former HMDA director Balakrishna

12 ఎకరాల భూమికి శివ బాలకృష్ణ క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది నార్సింగ్ ఎస్ఎస్వి ప్రాజెక్ట్ అనుమతి కోసం 10 కోట్లని అరవింద్ కుమార్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది అడ్వాన్స్ గా కోటిని షేక్ సైదా చెల్లించారట శివ బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ నగదు చేరినట్లు సమాచారం. అరవింద్ కుమార్ ఇంటికి వెళ్లి శివ బాలకృష్ణ డబ్బులు ఇచ్చి వచ్చినట్లు తేలింది మహేశ్వరంలో మరో బిల్డింగ్ అనుమతికి కోటి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news