18 ఏళ్ళున్నా కొందరికే ఓటు హక్కు…!

-

ఒకప్పుడు పరిస్థితులకు నేటి పరిస్థితులకు ఎంత వ్యత్యాసం ఉందో మనము చూస్తున్నాము. బ్రిటిష్ వారు పాలించే రోజులలో మన దేశంలో ఓటు హక్కును వినియోగించే అవకాశం వచ్చింది. కానీ ఇప్పట్లో లాగా అప్పుడు అందరికీ ఓటును వేసే అవకాశం కల్పించబడలేదు. సాధారణ ఓటు హక్కును కలిగే ఉండే వయసు 18 సంవత్సరాలు నిండి ఉన్నప్పటికీ అందరికీ ఓటు హక్కు ఇవ్వలేదు బ్రిటిష్ వారు. ప్రభుత్వ ఉద్యోగులు, అక్షరాస్యులు, భూస్వాములు, బ్రిటిష్ ప్రభుత్వ సిబ్బందికి మాత్రమే ఈ ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం కల్పించే వారు. ఇది ఒక్క ఆశ్చర్యం అయితే… ఇప్పటిలా బ్యాలెట్ బాక్స్ లో ఎవ్వరూ చూడకుండా ఓటు హక్కును వినియోగించే పద్ధతి అప్పట్లో ఉండదు కాదట. బహిరంగంగా అందరి ముందు నచ్చిన అభ్యర్ధికి చేతులు ఎత్తి ఓటు వేసే పరిస్థితి ఉండేదంటూ తెలుస్తోంది.

ఇప్పుడు పరిస్థితులు తలుచుకుంటే అప్పుడు ఉన్న ప్రజలు కనీసం తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి లేదంటే చాలా విచిత్రంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news