గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ‘డోమ్ రాజా’ మంగళవారం తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మృతిపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కాశీ సంస్కృతికి స్థిరత్వాన్ని తీసుకొచ్చారని, అక్కడి సనాతన ధర్మానికి వారధిగా నిలిచారన్నారు. ఆయన తన జీవితాంతం సామాజిక సమరస్యత కోసం కృషిచేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలనీ భగవతుణ్ణి ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.
वाराणसी के डोम राजा जगदीश चौधरी जी के निधन से अत्यंत दुख पहुंचा है। वे काशी की संस्कृति में रचे-बसे थे और वहां की सनातन परंपरा के संवाहक रहे। उन्होंने जीवनपर्यंत सामाजिक समरसता के लिए काम किया। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करे और परिजनों को इस पीड़ा को सहने की शक्ति दे।
— Narendra Modi (@narendramodi) August 25, 2020
అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా డోమ్ రాజా మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. డోమ్ రాజా మృతి భారత సమాజానికి తీరని లోటు అని ఆయన ట్వీట్ చేశారు.
सामाजिक समरसता की भावना के प्रतीक पुरुष, काशीवासी डोमराजा श्री जगदीश चौधरी जी का निधन अत्यंत दुःखद है।
श्री जगदीश चौधरी जी का कैलाशगमन सम्पूर्ण भारतीय समाज की एक बड़ी क्षति है।
बाबा विश्वनाथ से प्रार्थना है कि आपको अपने परमधाम में स्थान प्रदान करें।
ॐ शांति!
— Yogi Adityanath (@myogiadityanath) August 25, 2020