ఆమెకి ప్రొపోజ్ చేసినట్టే నాకు వరుణ్ ప్రొపోజ్ చేసాడు: లావణ్య

-

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ లో నటించింది ఆ వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. అలానే ఈ ముద్దుగుమ్మ మ్యారేజ్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తోంది. మిస్టర్ సినిమాతో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఒకటయ్యారు. తర్వాత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి అయ్యినప్పటి నుండీ కూడా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.

- Advertisement -

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ జాబితాలో వీళ్ళు కూడా చోటు తగ్గించుకున్నారు తాజాగా ఒక ఇంటర్వ్యూ కి వెళ్లారు. అక్కడ వరుణ్ తేజ్ ఏ రేంజ్ లో లవ్ ప్రపోజ్ చేశాడో చెప్పారు తొలిప్రేమ సినిమాలో వరుణ్ తేజ్ రాశిఖన్నా కి ఎలా ప్రపోజ్ చేశాడో అలానే లావణ్యకి కూడా ప్రపోజ్ చేశాడట దీంతో లావణ్య త్రిపాఠి ఓకే చెప్పేసారట ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...