వైసిపి MLC జంగా కృష్ణమూర్తి కామెంట్స్…!

-

మాజీ మంత్రి అనిల్ కుమార్ మాటలు తగ్గించాలని వైసిపి MLC జంగా కృష్ణమూర్తి అన్నారు.
సంపాదన కోసం పదవులు కోసం అర్రులు చాచే మనస్తత్వం నాది కాదని అన్నారు. అలానే అయన మాట్లాడుతూ అధికారం ఉన్నప్పుడు విర్రవీగే, భజనలు చేసే మనస్తత్వం నాకు లేదని అన్నారు. అలానే అనిల్ తో ఎవరు మాట్లాడిస్తున్నారో నాకు తెలుసు అని అన్నారు.

2014 లో నన్ను ఎవరు ఓడించారో కూడా నాకు తెలుసు అని వైసిపి MLC జంగా కృష్ణమూర్తి అన్నారు. ఆ విషయాలు తెలియక అనిల్ అజ్ఞానం తో మాట్లాడుతున్నాడు అన్నారు. నాకు ఎమ్ ఎల్ సీ పదవి ఉంది శాసన మండలి లో ప్రభుత్వ విప్ పదవి ఉందని అన్నారు. ఐనా నేను నిజాలే మాట్లాడుతా జరుగుతున్న వాస్తవాలు ప్రజలకు చెప్పే తత్వం నాది అని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news