వాస్తు: మెట్లని కట్టేటప్పుడు ఈ నియమాలని పాటిస్తే సమస్యలే రావు..!

-

ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది రావడం సహజం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. అయితే వాస్తు దోషాలు తొలగిపోయి ఇటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలంటే తప్పకుండా వాస్తు చిట్కాలని పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులుని అయినా తొలగించుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు. అయితే మరి పండితులు చెబుతున్న అద్భుతమైన ఆ వాస్తు చిట్కాలు గురించి ఇప్పుడు చూద్దాం.

 

ఈ విధంగా కనుక ప్రతి ఒక్కరూ ఇంట్లో ఫాలో అయితే కచ్చితంగా ఇబ్బందులేమీ ఉండవు. ముఖ్యంగా ఇల్లు కట్టేటప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. వాస్తు ప్రకారం అనుసరిస్తే అప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మీకు ఏ ఇబ్బందీ ఉండదు. ఇంట్లో మెట్లకి చాలా ప్రాముఖ్యత ఉంది.

కాబట్టి ఇంట్లో ఉండే మెట్ల విషయంలో కూడా జాగ్రత్తగా పాటించాలి. ఏ దిక్కులో మెట్లు ఉంటే మంచిది అనేది చూసుకోవాలి. మీరు కనుక ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ మెట్లను నిర్మించాలి అంటే ఎప్పుడూ కూడా దక్షిణ దిశ వైపు కానీ పడమర వైపు కానీ లేదా ఉత్తరం వైపు కానీ పెడితే మంచిది.

ఈ విధంగా ఈ దిక్కుల్లో మీరు మెట్లని పెట్టారంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కలగవు. కనుక మెట్ల విషయంలో ఈ జాగ్రత్తలు పాటించి సమస్యలన్నిటికీ కూడా దూరంగా ఉండండి. దీనితో ఆరోగ్యంగా ఆనందంగా ఉండచ్చు. పైగా ఏ సమస్యా కూడా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news