ఎన్నికలు అని నగరం మీద TDP కపట ప్రేమ చూపెడుతోంది: వెలంపల్లి శ్రీనివాసరావు

-

ఎన్నికలు అని నగరం మీద TDP కపట ప్రేమ చూపెడుతోంది: వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంఎల్ఏ అన్నారు. నేను 25 రోజులైంది సెంట్రల్ నియోజకవర్గానికి వెళ్ళి. కాపు వ్యతిరేకి నేను కాదు అని అన్నారు. బొండా ఉమా అనే వ్యక్తి సెంట్రల్ లో ఓడిపోతాడు విజయవాడ నగరాన్ని మోసం చేసింది చంద్రబాబు, పవన్, బిజెపి అని అన్నారు.

విజయవాడ కు విడుదలైన నిధులు అమరావతికి చంద్రబాబు కూటమి డైవర్ట్ చేసింది అని అన్నారు. గోబెల్స్ ప్రచారం ద్వారా వాస్తవం అనిపించుకునేలా టిడిపి ప్రయత్నిస్తుంది అన్నారు. ఎన్నికలు వస్తుండటంతో నగరం మీద టిడిపి కపట ప్రేమ చూపెడుతోంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news