పెళ్ళిలో వర్క్ ఫ్రమ్ హోమ్ తో పెండ్లి కొడుకు.. వీడియో వైరల్..!

-

కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. దీంతో ఎక్కువ సేపు పని చేయాల్సి వస్తోంది. అయితే సాధారణంగా అందరూ పని చేయడం వేరు. కానీ పెండ్లి కొడుకు పని చేయడం వేరు.

నిజంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… చాలా రోజుల నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఉద్యోగులు.

అయితే పెళ్లిలో కూడా ఈ ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. పెండ్లి కొడుకు పెళ్లి బట్టలు ధరించి మండపంలో లాప్టాప్ పట్టుకుని కూర్చోవడం మనం చూడొచ్చు. అయితే ఇది చూసిన పెళ్ళి కూతురు రియాక్షన్ చాలా విచిత్రంగా ఉంది.

దానిని చూసి ప్రతి ఒక్కరు నవ్వుకున్నారు. అయితే నిజానికి పెళ్లి కొడుకు వర్క్ ఫ్రమ్ చేయడం లేదు. తను కేవలం వీడియో కాల్ ని సెట్ చేస్తున్నాడు అంతే. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా లో వైరల్ అయ్యి పోతోంది. ఈ వీడియోకి ఇప్పటికే ఐదు వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news