అడ్డంగా దొరికిపోయిన విజయ్, రష్మిక..!

-

నేషనల్ క్రష్ రష్మిక విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సోషల్ మీడియాలో ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇద్దరు గీతగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఈ జంట ఈ మూవీ తోనే ప్రేమలో పడ్డట్టు కూడా గుసగుసలు వినపడ్డాయి. ఎంజాయ్ చేస్తున్నారని అంతేకాకుండా రెస్టారెంట్లు ఇద్దరు కలిసినట్లు వెళ్తున్నారని ఇలా ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. అలానే వీళ్ళు పెళ్లి కూడా త్వరలో చేసుకోబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయంపై రష్మిక విజయ్ కొట్టి పరుస్తున్నారు తప్ప క్లారిటీ ఇవ్వట్లేదు. రూమర్స్ కూడా ఆగట్లేదు.

మరోసారి వీరికి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతోంది. రష్మిక విజయ్ మరోసారి అడ్డంగా దొరికిపోయారని వీరికి సంబంధించిన ఫోటోలని నెటిజెన్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ తన బ్రాండ్ రౌడీ వేర్ ని ప్రమోట్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు అందులో అతను ఒక బేబీ పింక్ కలర్ లో ఉండే క్యాప్ ని పెట్టుకుని కనపడ్డారు. రీసెంట్గా ఉమెన్స్ డే సందర్భంగా నేషనల్ క్రష్ రష్మిక తన ఇంస్టాగ్రామ్ పెట్టిన పోస్ట్ లో ఆ పింక్ క్యాప్ పెట్టుకుంది వీళ్ళు లవ్ లో ఉన్నారు భలే దొరికిపోయారని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version