ఒరేయ్ ముసలి గజదొంగా సెంద్రం! నువ్వురా కులగజ్జి శకునివి – విజయసాయిరెడ్డి

-

ఒరేయ్ ముసలి గజదొంగా సెంద్రం! నువ్వురా కులగజ్జి శకునివి అంటూ నారా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఒరేయ్ ముసలి గజదొంగా సెంద్రం! నువ్వురా కులగజ్జి శకునివి. స్వంత మామని వెన్నుపోటు పొడిచి చంపేసిన హంతకుడివి. 5లక్షల కోట్లు ప్రజలసొమ్ము కాజేసినోడివి! . అదాన్ డిస్టిలరీస్ మా అరబిందో కుటుంబానిదా? బొల్లి కంపుగా! అదాన్ మాదైతే ఫ్రీగా రాసిచ్చేస్తాం ఏ పత్రం మీదైనా సంతకం పెట్టించుకోరా! అంటూ సంచలన ట్వీట్‌ చేవారు సాయిరెడ్డి.

ప్రధాని మోదీ, సిఎం జగన్ విశాఖ బహిరంగ సభకు హాజరైన జన సముద్రాన్ని చూసి ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నాడు తెలుగు దొంగల పార్టీ ముసలోడు తుప్పు నాయుడు. మళ్లీ ఏదో కొత్త కుట్రకు స్కెచ్. ఇతడి బతుకుంతా ఇంతే. పరుగెత్తలేడు. ముందు ఉరికే వారికి కాళ్లడ్డం పెట్టి పడేయాలని చూస్తాడని చురకలు అంటించారు. ఈ ట్వీట్లు ప్రస్తుతం వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version