నారా లోకేష్ కు శ్రీవారి ఆశీర్వాదాలు ఉండాలి – విజయసాయి ట్వీట్

-

నారా లోకేష్ కు శ్రీవారి ఆశీర్వాదాలు ఉండాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఇవాళ నారా లోకేష్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ కు ఏపీలోని రాజకీయ నాయకులు, ప్రముఖులు పుట్టిన రోజు శుభకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే… నారా లోకేష్ కు శ్రీవారి ఆశీర్వాదాలు ఉండాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్‌ లో రిపబ్లిక్ డే వేడుకల గురించి ప్రస్తావించారు. రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ శ్రద్ధతో ఎంపికైన కోనసీమ ప్రభలతీర్థం శకటం 400 ఏళ్ల విశిష్ట సంస్కృతి ఇతివృత్తంతో ‘రైతే రాజు’ అని చాటి చెబుతూ, పాడిపంటలతో ఎడ్లబండిలో ఉన్న రైతన్నతో శకటం రూపకల్పన. దేశ, విదేశాంగ ప్రతినిధుల ముందు ప్రదర్శించే సదవకాశం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news