పుడితే, సింహంలా పుట్టాలి : బాలకృష్ణ

-

ఏ విషయాన్ని అయినా నిజాయితీగా, ధైర్యంగా చెప్పడం అనేది ఒక గర్జనలా ఉండాలని నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. అలా ఉండాలంటే తనలా సింహంలా పుట్టాలని, ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో సరదాగా చెప్పారు.

చాలా ఏళ్ల తర్వాత తాను చేసిన ఫ్యాక్షన్ సినిమా ఇది అని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఈ కథను ఇతర ప్రాంతాలకి చెందిన ప్రజలు, వివిధ భాషల వారు కూడా ఆదరించడంపై హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news