Tokyo Paralympics : భారత్ కు కాంస్య పతకం

-

టోక్యో పారా లింపిక్స్ క్రీడల్లో భారత ఆటగాళ్ల హవా కొన సాగుతోంది. తాజాగా ఈ టోక్యో పారా లింపిక్స్ లో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. నిషాద్ కుమార్ రజత పతకం గెలుచుకున్న గంట వ్యవధిలోనే మరో క్రీడా కారుడు వినోద్ కుమార్ డిస్కస్ త్రో ఈ విభాగంలో  ఏకంగా కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
దీంతో … భారత్ ఖాతా లో మొత్తం మూడు పతకాలు చేరాయి.

ఇందులో… రెండు రజత పతకాలు కాగా ఒకటి కా0స్యం పతకాన్ని భారత్ అందుకుంది. ఇది ఇలా ఉండగా.. అంతకు ముందు ఈ టోక్యో పారా లింపిక్స్ లో భారత అథ్లెట్, టీటీడీ ప్లేయర్ నవీన్ ఆ పటేల్ రజతం గెలుచుకు కోగా..  పురుషుల హై జంపు T 47 విభాగంలో పోటీ పడిన నిషిత్ కుమార్ … 2. 06 మీటర్ల ఎత్తు కు ఎగిరి రజత పతకం గెలుచుకున్నారు. ఇక వీరి పై విజయం పై ప్రధాని మోడీ నుంచి మామూలు ప్రజల వరకు అభినంధనలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news