బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న బుల్లి తెర అందగత్తెలు.!

-

అన్నీ కొలతల ప్రకారం ఉన్నా కూడా సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రావు. దానికి అదృష్టం బాగుండి, గ్లామర్ షో కూడా కలసి రావాలి. ఇక్కడ అవకాశం రావాలంటే అందాలు దాచుకుంటూ వుంటానంటే కుదరదు, అవకాశం ఉన్న మేరకు అన్నీ ఇప్పుకుంటూ పోవాల్సి వస్తుంది. మన హీరయిన్లు ముందుగా పద్ధతిగా ఉంటారు తర్వాత మొదలు పెడతారు.

ఇక తెలుగు యాంకర్స్ కు కూడా ఈ చూపించే బాధ తప్పడం లేదు. చూపించే అనేది తియ్యని బాధ, ఎందుకంటే వారు చూపించక పొతే అవకాశాలు రావు. అందుకే గ్లామర్ విందులు వినోదాలు చేపించాల్సిందే. ఇక విషయం లోకి వస్తే జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరితో పాటు యాంకర్ విష్ణుప్రియ ఇద్దరూ ఇక్కడ నీళ్ళు సరిపోవడం లేదని విదేశాల బీచులకు వెళ్ళారు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫోటోస్, వీడియోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

రీతూ చౌదరి ఇప్పుడు ఎక్కడ తిరిగినా క్లీవేజ్ షో తో పాటు తొడలు చూపిస్తూ చిన్న డ్రెస్ వేసుకోని కొని ఫోటోస్ పెడుతూనే ఉంది. ఇక యాంకర్ విష్ణుప్రియ కూడా యాంకర్స్ అవకాశాలు క్లోజ్ కావడం తో ప్రైవేట్ సాంగ్స్ చేసుకుంటూ, అడపా దడపా సినిమాల్లో చేస్తూ వస్తోంది. ఇక ఈ ఇద్దరూ కలసి బీచుల్లో ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ హాట్ షో చూపిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version