వీడియో వైరల్ : సెహ్వాగ్ ఇంటి పై మిడతల దాడి.. వీడియో మీకోసమే..!

-

vrendra sehwag post locust video at his home in gurugram
vrendra sehwag post locust video at his home in gurugram

స్టార్ క్రికెటర్ భారత ఓపెనర్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంటి సమీపంలోకి మిడతల దండు వచ్చింది ఆ ప్రాంతానికి లోకస్ట్ అటాక్ పొంచి ఉంది. సాధారణంగా పురుగులు కానీ కీటకాలు కానీ ఏవైనా వస్తే ఒకటో రెండో ఇంటి లోపలకి వస్తాయి వాటిని బయట పడేయడమో చంపేయడమో చేస్తుంటారు అవే పురుగులు వేల సంఖ్యలో వస్తే ఏం చేస్తారు..? చేయడానికి ఏమి మిగలదు అక్కడనుండి పారిపోవడం తప్ప. ఈ మధ్య మిడతలు దండుగా వేల కొలదిలో ఒకేసారి వస్తున్నాయి అలా రావడాన్నే లోకస్ట్ అటాక్ అని అంటారు. ఈ మిడతల దండ్లు అన్నీ దేశాల్లో తిరిగి ఇప్పుడు భారత్ లోకి వచ్చాయి.

ఈ మిడతలు ఏదైనా ప్రాంతాన్ని ఎంచుకున్నాయంటే చాలు ఆ ప్రాంతాన్ని అవి మొత్తంగా కమ్మెసి అక్కడున్న తిను పదార్థాలను చెట్లను అలా ఏవి పడితే అవి పూర్తిగా తినేస్తాయి ఉదాహరణకు ఏదైనా పొలం లోకి వెళ్లాయంటే మరునాడు ఉదయానికల్లా ఆ పొలం లో చూడటానికి ఏమి మిగలదు పొలం అంతా ఖాళీ అయిపోతుంది. టీమిండియా మాజీ ఓపెనర్, డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంటిపై నిన్న మిడతల దండు దాడి చేయగా, అందుకు సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశాడు. ఈ మిడతల దండు ఢిల్లీ లోని సమీపంలో ఉన్న గురుగ్రామ్ ప్రాంతం లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపద్యం సెహ్ గురు గ్రామ్ లో ఉన్న సెహ్వాగ్ ఇంటి పై కూడా మీదటలు వచ్చాయి ఆ దృశ్యాన్ని విడియోప్ తీసిన ఆయన తన సోషల్ మీడియయా అకౌంట్లలో పోస్ట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news