మంచి టీవీని కొనాలనుకుంటున్నారా..? ఈ టీవీలపై ఓ లుక్ వేసేయండి మరి..!

-

మీరు కొత్త స్మార్ట్ టీవీని కొనాలని అనుకుంటున్నారా..? ఏది కొంటె మంచిది అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్మార్ట్ టీవీ ల గురించి చూడాల్సిందే. రెడ్ మీ బ్రాండ్ కు మార్కెట్ లో ఎంత స్పెషాలిటీ వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెడ్ మీ ఎన్నో రకాల టీవీ లను తీసుకు వస్తూనే వుంది. ఇక్కడ రెడ్ మీ బ్రాండ్ స్మార్ట్ టీవీల గురించి డీటెయిల్స్ వున్నాయి. మరి వాటి కోసమే ఇప్పుడు చూసేద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

1) రెడ్ మీ 139 cm (55 inches) 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ:

ఇది 4 కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 55 ఇంచుల ప‌రిమాణంలో ల‌భిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు కలిగి వుంది. అలానే రెడ్ మీ 139 cm (55 inches) 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ బ్లూటూత్ 5.0 వెర్ష‌న్ ను కలిగుంది.

2) రెడ్ మీ 80 cm (32 inches) HD రెడీ స్మార్ట్ LED టీవీ:

ఇక ఈ టీవీ విషయానికి వస్తే.. 32 ఇంచుల ప‌రిమాణంలో ఇది ఉంటుంది. హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేతో రెడ్ మీ 80 cm (32 inches) HD రెడీ స్మార్ట్ LED టీవీ వస్తోంది. 1366×768 పిక్సెల్ రిజ‌ల్యూష‌న్‌తో ఇది అందుబాటులోకి వ‌స్తుంది. 20 వాట్ల ప‌వ‌ర్‌ఫుల్ సౌండ్ అవుట్‌పుట్‌ను ఇది కలిగి వుంది.

3) రెడ్ మీ 108 cm (43 inches) 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ:

ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచుల పరిమాణంలో ల‌భిస్తుంది. 4 కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే ని కలిగి ఉందిది. 3840 x 2160 ఇంచుల ప‌రిమాణంలో ఈ టీవీ వస్తుంది. మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు రెడ్ మీ 108 cm (43 inches) 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ లో వున్నాయి.

4) రెడ్ మీ 126 cm (50 inches) 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV X50 :

ఈ స్మార్ట్ టీవీ 4 కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే తో వస్తుంది. రెడ్ మీ 126 cm (50 inches) 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV X50 ఫీచర్స్ కూడా బాగున్నాయి. 50 ఇంచుల ప‌రిమాణంలో ల‌భిస్తుంది ఇది.

Read more RELATED
Recommended to you

Latest news