ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటే బరువు తగ్గడం పక్కా..!

-

ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా అల్పాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. అల్పాహారాన్ని కనుక స్కిప్ చేశారంటే అనారోగ్య సమస్యలు కచ్చితంగా వస్తాయి. చాలా మంది అల్పాహారం సమయంలో తప్పులు చేస్తూ ఉంటారు కానీ నిజానికి అల్పాహారం సమయంలో వీటిని కనుక తిన్నారంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. అనారోగ్య సమస్యలు రావు. మీరు బాగా బరువు అధికంగా ఉన్నారా..? బరువును తగ్గాలని అనుకుంటున్నారా అయితే కచ్చితంగా వీటిని తీసుకోండి. వీటిని కనుక తిన్నారంటే కచ్చితంగా బరువు తగ్గొచ్చు.

బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, పిస్తా ఇలాంటి నట్స్‌ ని తీసుకోండి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు తో పాటుగా ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. వీటిని తీసుకుంటే క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అయితే లిమిట్ గా తీసుకోండి. మరీ ఎక్కువ వద్దు. అలానే ఫ్రై చేసిన శనగలు కూడా తీసుకోండి. ఫైబర్ బాగా ఉంటుంది. జీలకర్ర, వెల్లుల్లి, కారం, మసాలా కలుపుకోవచ్చు.

అల్పాహారంగా తీసుకుంటే కడుపు నిండినట్టే ఉంటుంది. అలానే ఉడికించిన గుడ్లు కూడా తీసులవచ్చు. ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ ఇది. పోషకాలు ఉంటాయి. ప్లస్ బరువు కూడా తగ్గవచ్చు. అల్పాహారం టైం లో దోసకాయలు ని కూడా తినచ్చు. హైడ్రేటింగ్, తక్కువ కేలరీలు దీనిలో ఉంటాయి. అల్పాహారం టైం లో మూంగ్ దాల్ చిల్లా చేసుకు కూడా తీసుకోవచ్చు. దీన్ని పెసలతో తయారు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version