సెక్సువాలిటీ గురించి పిల్లలు ఎప్పుడు నేర్చుకోవాలి..?

-

సెక్సువాలిటీ మరియు రీప్రొడక్షన్ గురించి పిల్లలకి ఎప్పుడు ఎప్పుడు ఏం చెప్పాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి ఈరోజు దీనికోసం చూద్దాం. సెక్సువాలిటీ గురించి చూస్తే వాళ్ల యొక్క డెవలప్మెంట్ ఆధారంగా చెప్పడం మంచిది అన్ని విషయాలు మీరు ఒకేసారి చెప్పక్కర్లేదు.

యువత కొంచెం ఆసక్తిగా ప్రెగ్నెన్సీ మరియు పిల్లల గురించి వింటారు. పిల్లలకి మంచి సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అయితే పిల్లలు పెద్దయిన వెంటనే అన్ని విషయాలు ఒకేసారి చెప్పక్కర్లేదు. ఎప్పుడైనా పిల్లలకి సెక్స్ గురించి చెప్తే వాళ్ళకి అర్థమయ్యే రీతి లో వాళ్ళకి చెప్పాలి అదే విధంగా ఒక్కొక్కరు ఒక లాగ ఉంటారు. వాళ్లకి అర్థం చేసుకున్నట్లు చెప్పాలి.

13 నుండి 24 నెలల పిల్లలు:

ఈ వయసులో ఉండే వాళ్లకి బాడీ పార్ట్స్ గురించి చెప్పాలి. సరైన అర్థాలు చెప్పడం వల్ల వాళ్లు బాగా కమ్యూనికేట్ చేయగలరు. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వచ్చిన వాళ్ళు కరెక్ట్ గా శరీర భాగం చెప్పి చెప్పగలరు. రెండేళ్లు వచ్చే సరికి పిల్లలు పురుషులకి స్త్రీకి మధ్య భేదం గురించి చెప్పగలరు. కేర్ గోవర్స్ కచ్చితంగా వీటికోసం చెప్పాలి. అదే విధంగా ఏ శరీర భాగాలని ముట్టుకోవచ్చును ఏ శరీర భాగాలు ని ఇతరులు ముట్టుకోకూడదు వంటివి తెలుసుకోవాలి.

రెండు నుండి నాలుగేళ్ల పిల్లలు:

పిల్లలు వాళ్ళ శరీరం వాళ్లది ఇతరులూ వల్ల శరీరాన్ని అడక్కుండా ముట్టుకోకూడదు అని తెలుసుకునేలా మీరు చెప్పాలి. అదే విధంగా పిల్లలు ఎవరైనా ముట్టుకునేటప్పుడు వాళ్ళ పర్మిషన్ వాళ్ళ అనుమతి తీసుకుని ముట్టుకునేలా నేర్పాలి. ఎవరినైనా ముట్టుకోవాలన్న, హగ్ చేసుకోవాలన్న ఇతరులు పర్మిషన్ తప్పక తీసుకోవాలని మీ పిల్లలకి నేర్పండి.

5 నుండి 8 ఏళ్ల పిల్లలు:

హెట్రో సెక్స్, హోమో సెక్స్వల్ లేదా బైసెక్సుల్ గురించి చెప్పాలి. ఇతరులను గౌరవించడం రిలేషన్షిప్ అంటే ఏమిటి ఈ సమయంలో వాళ్ళు ప్రైవసీ మరియు ఇతని గౌరవించడం గురించి తెలుసుకోవాలి. ఆన్లైన్ లో ఫోటోలు షేర్ చేయడం అదే విధంగా ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఇటువంటి వాటి కోసం వాళ్ళకి తెలియాలి. అలానే హైజీన్, సెల్ఫ్ కేర్ గురించి కూడా చెప్పాలి. సెక్సువల్ రేప్రొడక్షన్ గురించి సెక్సువల్ ఇంటెర్కోర్సు గురించి చెప్పాలి. రీప్రొడక్షన్ గురించి కూడా వాళ్ళకి తెలియాలి.

9 నుండి 12 ఏళ్ళు:

ఈ వయసులో వాళ్ళకి సెక్స్ మరియు కాంట్రాసెప్షన్ గురించి తెలియాలి. ప్రెగ్నెన్సీ, ఎస్టిడి గురించి నేర్పాలి. అదేవిధంగా వీళ్ళు మీడియా ఎలా పని చేస్తోంది… మీడియాలో సెక్సువల్ విషయాలు గురించి ఎలా చెప్తున్నారు ఇటువంటివి తెలుసుకోవాలి.

13 నుండి 18 ఏళ్ల వయసు:

ఈ వయసులో మెన్సెస్, వెట్ డ్రీమ్స్ ఇలాంటివి చెప్పాలి. అదే విధంగా సేఫ్ సెక్స్ గురించి కూడా వాళ్లకి చెప్పాలి. ఆరోగ్యకరమైన రిలేషన్షిప్ మరియు అనారోగ్యకరమైన రిలేషన్షిప్ గురించి చెప్పాలి డేటింగ్ వైలెన్స్ గురించి చెప్పాలి. టీన్స్ చాలా ప్రైవేట్ గా ఉంటారు సమస్యలు రాకుండా ముందుగానే అవగాహన వాళ్లలో కల్పించాలి.

Read more RELATED
Recommended to you

Latest news